Train Accident Averted: వీడియో ఇదిగో, ఒకే ట్రాక్‌లో ఎదురెదురుగా రెండు రైళ్లు, తృటిలో తప్పిన పెను ప్రమాదం, ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్‌లో ఘటన
ముంబై లోకల్ రైలు ప్రమాదం తప్పింది! నివేదికల ప్రకారం.. ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్‌లో ఒకే ట్రాక్‌లో రెండు లోకల్ రైళ్లు ఎదురెదురుగా వచ్చాయి. ఆపదను నివారించడానికి ప్రయాణికులు అలర్ట్ చేశారు.దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
- Read in
- తెలుగు

Video
#WATCH | Major mishap at #Mumbailocal averted; 2 local #trains come face to face as both locals were on the same train track.#mumbai pic.twitter.com/O7oRH2q3px
— Mirror Now (@MirrorNow) June 21, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 21, 2023 02:13 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).