ముంబైలో మళ్లీ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నగరంలో పాజిటివిటీ రేటు కూడా ఆరుకు చేరినట్లు బీఎంసీ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో టెస్టింగ్‌ను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇక వానా కాలం సమీపిస్తున్న నేపథ్యంలో కోవిడ్ లక్షణాలు ఉన్న కేసుల సంఖ్య పెరుగుతుందని బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. మంగళవారం ముంబైలో కొత్తగా 506 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. ఫిబ్రవరి ఆరవ తేదీ నుంచి ఇదే అత్యధిక సంఖ్య. ముంబైలో ఏప్రిల్ నెలతో పోలిస్తే మే నెలలో వంద శాతం కేసులు పెరిగినట్లు నిర్ధారణకు వచ్చారు.
31st May, 6:00pm
Positive Pts. (24 hrs) - 506
Discharged Pts. (24 hrs) - 218
Total Recovered Pts. - 10,43,710
Overall Recovery Rate - 98%
Total Active Pts. - 2526
Doubling Rate - 2355 Days
Growth Rate (24th May- 30th May)- 0.029%#NaToCorona
— माझी Mumbai, आपली BMC (@mybmc) May 31, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)