ముంబైలో రోజు రోజుకు భారీగా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 10, 860 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో యాభై వేలకు చేరువలో యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం ఆర్థిక రాజధానిలో 47,476 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 16, 381కు చేరుకుంది. ఊరట కలిగించే అంశం ఏమిటంటే అక్కడ రికవరీ రేటు 92 శాతంగా ఉంది.
Mumbai reports 10,860 fresh infections of COVID19 & 2 deaths; Active cases 47,476 pic.twitter.com/WGfQpt2KaE
— ANI (@ANI) January 4, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)