నాగాలాండ్ ఫైరింగ్ ( Nagaland firing ) ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ.11 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించనుందని నాగాలాండ్ ముఖ్యమంత్రి నీఫియూ రియో వెల్లడించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు తెలిపారు.
The Centre has given an ex-gratia amount of Rs 11 lakhs each and the state government has given Rs 5 lakhs each to the families of those deceased: Nagaland CM Neiphiu Rio on recent civilian killings
— ANI (@ANI) December 6, 2021
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)