Sharad Pawar Meets CM Eknath Shinde: మహారాష్ట్రలో కీలక పరిణామం, సీఎం షిండేతో శరద్ పవార్ భేటీ, ఎన్నికల వేళ భేటీకి ప్రాధాన్యత

మహారాష్ట్ర ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం ఏక్‌నాథ్‌ షిండేతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్‌చంద్ర పవార్) అధినేత శరద్ పవార్ భేటీ అయ్యారు. ముంబైలోని మలబార్ హిల్ సహ్యాద్రి ప్రభుత్వ అతిథి గృహంలో వీరిద్దరూ సమావేశమయ్యారు.

Sharad Pawar Meets CM Eknath Shinde: మహారాష్ట్రలో కీలక పరిణామం, సీఎం షిండేతో శరద్ పవార్ భేటీ, ఎన్నికల వేళ భేటీకి ప్రాధాన్యత
NCP Sharad Pawar meets CM Eknath Shinde ahead of Maharashtra Assembly polls(X)

Maharashtra, Aug 3:  మహారాష్ట్ర ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం ఏక్‌నాథ్‌ షిండేతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్‌చంద్ర పవార్) అధినేత శరద్ పవార్ భేటీ అయ్యారు. ముంబైలోని మలబార్ హిల్ సహ్యాద్రి ప్రభుత్వ అతిథి గృహంలో వీరిద్దరూ సమావేశమయ్యారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా - శివసేన ఉద్ధవ్ ఠాక్రే మధ్య మాటల యుద్ధం నడుస్తున్న క్రమంలో షిండే - పవార్ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే సాగునీరు, పాల ధరలు, చక్కెర ఫ్యాక్టరీలకు సంబంధించిన అంశాలు వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

Here's Tweet:

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Aug 03, 2024 06:06 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).