కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కరోనా సోకింది. ఇటీవలే ఆమె ఇండోనేషియాలో జీ20 దేశాల ఆర్థిక మంత్రుల సమావేశంలో పాల్గొన్నారు. ఆదివారమే తిరిగి వచ్చారు. ఆమెకు కొవిడ్ సోకినట్లుగా సోమవారం నిర్ధారణ అయింది. అయినప్పటికీ ఆమె రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. పీపీఈ కిట్ ధరించి ఓటేశారు. ఇండోనేషియాలోనే నిర్మలకు వైరస్ సోకి ఉండొచ్చని అధికారులు చెప్పారు.
Union Finance Minister Nirmala Sitharaman and Union Power Minister RK Singh cast their votes for the Presidential polls in PPE kits as they are suffering from COVID-19 pic.twitter.com/lwqHIuHV2O
— ANI (@ANI) July 18, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)