Nitin Gadkari Health Update: ఎండ వేడి కారణంగానే స్పృహ కోల్పోయాను, ఇప్పుడు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని తెలిపిన గడ్కరీ
తన అధికారిక X హ్యాండిల్ ద్వారా హెల్త్ అప్‌డేట్‌ను షేర్ చేస్తూ.. ఇప్పుడు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పారు. “మహారాష్ట్రలోని పుసాద్‌లో ర్యాలీ సందర్భంగా వేడి కారణంగా నేను అసౌకర్యంగా భావించాను. కానీ ఇప్పుడు నేను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాను. తదుపరి సమావేశానికి హాజరు కావడానికి వరుద్‌కు బయలుదేరుతున్నాను. మీ ప్రేమకు, శుభాకాంక్షలకు ధన్యవాదాలు' అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
- Read in
- తెలుగు
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఎన్నికల ప్రచారంలో స్పృహతప్పి పడిపోయిన సంగతి విదితమే.అదృష్టవశాత్తూ సకాలంలో చికిత్స అందదడంతో కొద్ది సేపటికి కోలుకున్నారు. మహాయుతి కూటమిలో భాగంగా నితిన్ గడ్కరీ శివసేన - సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన యవత్మాల్ లోక్‌సభ అభ్యర్ధి రాజశ్రీ పాటిల్ తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సభ ప్రసంగంలో గడ్కరీ స్పృహ కోల్పోవడంతో సిబ్బంది, పార్టీ నేతలు అప్రమత్తమయ్యారు. వెంటనే చికిత్స అందించే ప్రయత్నాలు చేశారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
తన అధికారిక X హ్యాండిల్ ద్వారా హెల్త్ అప్‌డేట్‌ను షేర్ చేస్తూ.. ఇప్పుడు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పారు. “మహారాష్ట్రలోని పుసాద్‌లో ర్యాలీ సందర్భంగా వేడి కారణంగా నేను అసౌకర్యంగా భావించాను. కానీ ఇప్పుడు నేను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాను. తదుపరి సమావేశానికి హాజరు కావడానికి వరుద్‌కు బయలుదేరుతున్నాను. మీ ప్రేమకు, శుభాకాంక్షలకు ధన్యవాదాలు' అని ట్వీట్‌లో పేర్కొన్నారు. మాట్లాడుతూనే స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ వీడియో ఇదిగో, సకాలంలో చికిత్స అందదడంతో కోలుకున్న కేంద్ర మంత్రి
Here's Tweet
पुसद, महाराष्ट्र में रैली के दौरान गर्मी की वजह से असहज महसूस किया। लेकिन अब पूरी तरह से स्वस्थ हूँ और अगली सभा में सम्मिलित होने के लिए वरूड के लिए निकल रहा हूँ। आपके स्नेह और शुभकामनाओं के लिए धन्यवाद।
— Nitin Gadkari (मोदी का परिवार) (@nitin_gadkari) April 24, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 24, 2024 07:00 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

