Noida Shocker: నోయిడాలో దారుణం, కదులుతున్న ట్యాక్సీలో యువతిని దారుణంగా రేప్ చేసిన ముగ్గురు కామాంధులు, నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో షేర్డ్ టాక్సీలో వెళ్తున్న యువతిపై అదే టాక్సీలో ఎక్కిన మరో ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను ఎత్మాద్‌పూర్ ఏరియాలో దించేసి వెళ్లిపోయారు. ఈ ఘటనపై బాధితురాలు ఎత్మాద్‌పూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
- Read in
- తెలుగు
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో షేర్డ్ టాక్సీలో వెళ్తున్న యువతిపై అదే టాక్సీలో ఎక్కిన మరో ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను ఎత్మాద్‌పూర్ ఏరియాలో దించేసి వెళ్లిపోయారు. ఈ ఘటనపై బాధితురాలు ఎత్మాద్‌పూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను షేర్డ్ టాక్సీ బుక్ చేసుకుని వెళ్తుండగా మార్గమధ్యలో మరో ముగ్గురు యువకులు ఎక్కారని, ఆ ముగ్గురూ కలిసి తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కారును గుర్తించి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని ఆస్పత్రిలో చేర్పించి వైద్య పరీక్షలు చేయించారు.
Here's ANI Tweet
A case has been registered and her medical examination is being done. The car has been caught through CCTV at the toll and the 3 boys have also been caught. An investigation is being done: Preetinder Singh, CP, Agra, UP
— ANI UP/Uttarakhand (@ANINewsUP) December 28, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 28, 2022 04:41 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

