MP Bus Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, వంద అడుగుల పైనుంచి నర్మదా నదిలో పడిన బస్సు, 12 మంది మృతి, మరో 15 మందిని రక్షించిన రెస్క్యూ టీం
మధ్యప్రదేశ్‌లో ధార్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహారాష్ట్రకు చెందిన ప్రభుత్వ బస్సు నర్మదా నదిలో పడింది. ఈ ఘటనలో 12 మంది ప్రయాణికులు మరణించారు. దుర్ఘటన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.
మధ్యప్రదేశ్‌లో ధార్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహారాష్ట్రకు చెందిన ప్రభుత్వ బస్సు నర్మదా నదిలో పడింది. ఈ ఘటనలో 12 మంది ప్రయాణికులు మరణించారు. దుర్ఘటన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 15 మందిని రక్షించినట్లు మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. ఇండోర్ నుంచి పూణె వెళ్తున్న బస్సు.. ధార్ జిల్లాలోని ఖల్‌ఘాట్ సంజత్ సేతు వద్ద ఉన్న లోయలో పడింది. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్రకు చెందిన బస్సు.. ఇండోర్ నుంచి పుణె వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
12 people dead, 15 rescued after a Maharashtra Roadways bus going from Indore to Pune falls off Khalghat Sanjay Setu in Dhar district, says Madhya Pradesh minister Narottam Mishra. pic.twitter.com/h4FuW2B3Ch
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 18, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 18, 2022 12:22 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

