ఢిల్లీలోని లోధీ గార్డెన్‌లో నడుచుకుంటూ వెళ్తున్న ఓ జర్నలిస్టుపై వీధికుక్క దాడి చేయడం కలకలం రేపిన ఘటన. ఈ దాడి అనూహ్యమైనది. రోజంతా పార్కుకు తరచుగా వచ్చే పిల్లలు వృద్ధుల,తో సహా ప్రజల భద్రత గురించి ఆందోళనలను లేవనెత్తింది. జర్నలిస్ట్ ఐశ్వర్య పలివాల్ ఈ ఘటనను X కి తీసుకువెళ్లారు. ఆమెపై వీధి కుక్క ఎలా దాడి చేసిందో చూపించే చిత్రాన్ని పంచుకున్నారు. వీధికుక్కల వల్ల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని, బహిరంగ ప్రదేశాల్లో పెచ్చుమీరుతున్న బెడదను ఎత్తిచూపిన ఆమె, పెరుగుతున్న సమస్యకు పరిష్కారం చూపాలని అధికారులను కోరారు.  అర్థరాత్రి తల్లి పక్కలో నిద్రిస్తున్న పసికందును ఎత్తుకెళ్లి చంపేసిన వీధి కుక్కలు, రాజస్థాన్ సిరోహి జిల్లా ఆస్పత్రిలో దారుణ ఘటన వెలుగులోకి..

Here's Disturbed Pic

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)