Chennai Rains: చెన్నైను ముంచెత్తిన భారీ వర్షాలు, వరదల ధాటికి కొట్టుకుపోయిన కార్లు, వీడియో ఇదిగో..
బంగాళాఖాతంలో మిచౌంగ్ తుఫాను విలయతాండవం సృష్టించనుంది. సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. పలు ప్రాంతాల్లో 100 అడుగుల మేర సముద్రం ముందుకొచ్చింది.తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై నీట మునిగిపోయింది. భారీ వర్షాల కారణంగా చెన్నైలోని వేలచేరి మరియు పల్లికరణై ప్రాంతాల్లో భారీ నీటి ప్రవాహంలో ఒక కారు చిక్కుకుపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఇదిగో..

Here's Video
#TamilNadu | A car was seen stuck in the massive waterlogging in #Chennai's Velachery and Pallikaranai areas caused due to heavy rainfall
(📹 ANI)
Track updates here https://t.co/4oRILRCtDC pic.twitter.com/ikZjCPh35l
— Hindustan Times (@htTweets) December 4, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 04, 2023 12:29 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).