బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తమిళనాడు, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో తమిళనాడులో రెడ్ అలర్ట్‌ను ప్రకటించింది వాతావరణ శాఖ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. తమిళనాడులోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నీలగిరి పర్వత శ్రేణుల్లోనూ, ఊటీలో, కన్యాకుమారి, టెన్‌కాశీ, కోయంబత్తూరు, తిరునల్వేలి, తూత్తుకుడి జిల్లాల్లో కుండ పోత వర్షం కురుస్తుంది. దీంతో జలపాతాలు పొంగిపొర్లుతున్నాయి. కుండపోత వానలు కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే జలమయమయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో జనజీవనం స్తంభించిపోయింది. వరదల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. దీంతో, అధికారులు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నేడు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం.. 24 గంటల్లో వాయుగుండంగా అల్పపీడనం.. 5 రోజుల పాటు ఏపీ, తెలంగాణలో వర్షాలు..
Here's News
Widespread #Thunderstorms over the interior areas of #TamilNadu and adjoining areas of #Karnataka and parts of #Kerala under the influence of the LPA in Bay of Bengal. Could turn out to be the best day of #Rains from this spell before LPA moves up. #WxwithCOMK pic.twitter.com/XF3J6iQV9x
— Chennai Rains (COMK) (@ChennaiRains) May 22, 2024
Due to the increase in wind speed of Cyclone Remal, Tamil Nadu is expected to move along Andhra coast and cross Odisha and West Bengal. Rains continue in KDC region from Chennai to Visakhapatnam from May 24th to 26th with a chance of heavy to very heavy rains.1/2 pic.twitter.com/Fgv5bHoIKU
— காலத்தை கணிப்பவன் ஸ்ரீவினோத் (@VinothK13634860) May 22, 2024
తమిళనాడు, కర్ణాటకలో భారీ వర్షాలు.. తమిళనాడులో రెడ్ అలర్ట్.. కన్యాకుమారి, టెన్‌కాశీ, కోయంబత్తూరు, తిరునల్వేలి, తూత్తుకుడి జిల్లాల్లో భారీ వర్షాలు.. నీలగిరి పర్వత శ్రేణుల్లో ఎడతెరిపిలేని వానలు.. ఊటీలో కుండపోత వర్షం, పొంగిపొర్లుతున్న జలపాతాలు. #Tamilnadu #Rains #Weather…
— NTV Breaking News (@NTVJustIn) May 22, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)