ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రూ.10 లక్షల కోట్లకుపైగా విలువైన 14,000 ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించనున్నారు. సోమవారం జరిగే యూపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 నాల్గో గ్రౌండ్ బ్రేకింగ్ వేడుకలో భాగంగా ప్రధాని ఈ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 10:30 గంటల సమయంలో సంభాల్ జిల్లాలో శ్రీకల్కి ధామ్ ఆలయానికి ప్రధానిమంత్రి మోదీ శంకుస్థాపన చేశారు. శ్రీకల్కి ధామ్ ఆలయం నమూనాను కూడా ఆవిష్కరించారు.ఈ ఆలయ ట్రస్ట్ చైర్మన్‌గా ఆచార్య ప్రమోద్ కృష్ణం ఉన్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)