Uttarakhand: మోతీ సురక్షితంగా కాపాడిన భారత ఆర్మీ ఇంజనీర్లు, స్లింగ్స్ ఉపయోగించి ఏనుగును క్షేమంగా బయటకు తీసిన ఆర్మీ అధికారులు
ఇండియన్ ఆర్మీ ఇంజనీర్లు స్లింగ్స్ ఉపయోగించి తీవ్రంగా గాయపడిన ఏనుగు 'మోతీ'ని సురక్షితంగా పైకి లేపారు. పరిస్థితి విషమంగా ఉన్న మోతీని కాపాడేందుకు NGO వైద్య బృందం చికిత్స ప్రారంభించింది. మోతీకి ఒక వారం నుంచి ముందు కాలు విరిగి & అరిగిపోయిన ఫుట్ ప్యాడ్‌లతో తీవ్రమైన అవస్థను అనుభవిస్తూ వచ్చింది.ఉత్తరాఖండ్ రూర్కీలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Here's ANI Tweet
Roorkee, Uttarakhand | Indian Army Engineers using slings lifted critically injured elephant 'Moti' safely. NGO medical team has started treatment on priority to save Moti whose condition remains critical. Moti is having a fractured front leg & worn-out foot pads for over a week. pic.twitter.com/hsNcLspMEq
— ANI (@ANI) February 7, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 07, 2023 07:20 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).