Uttar Pradesh: వైరల్ వీడియో.. పోలీస్‌ స్టేషన్లోనే పోలీస్ ఆఫీసర్‌ను చితకబాదిన యువకుడు, మాట్లాడుతుండగానే సహనం కోల్పోయిన యువకుడు

యూపీలో మియాన్‌పురి యుపిలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో యువకుడు సహనం కోల్పోయాడు, ఏకంగా పోలీసు అధికారిని కొట్టాడు. ఓ కేసుకు సంబంధించి ఆ యువకుడిని పోలీసులు కౌన్సెలింగ్‌కు పిలిచారు. అయితే మాట్లాడుతుండగానే ఆ యువకుడు పోలీసు మీద తన ప్రతాపాన్ని చూపించాడు.

Uttar Pradesh: వైరల్ వీడియో.. పోలీస్‌ స్టేషన్లోనే పోలీస్ ఆఫీసర్‌ను చితకబాదిన యువకుడు, మాట్లాడుతుండగానే సహనం కోల్పోయిన యువకుడు
Young man loses temper, beats police official inside a police station premises in Mianpuri UP (Photo-Video Grab)

యూపీలో మియాన్‌పురి యుపిలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో యువకుడు సహనం కోల్పోయాడు, ఏకంగా పోలీసు అధికారిని కొట్టాడు. ఓ కేసుకు సంబంధించి ఆ యువకుడిని పోలీసులు కౌన్సెలింగ్‌కు పిలిచారు. అయితే మాట్లాడుతుండగానే ఆ యువకుడు పోలీసు మీద తన ప్రతాపాన్ని చూపించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వారి మాటలు కూడా బూతులతో ఉన్నట్లుగా తెలుస్తోంది.

 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jul 05, 2022 11:44 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).