పశ్చిమ బెంగాల్‌లో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 9,073 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం రాష్ట్రంలో25,475 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో కరోనాతో 16 మంది మరణించారు.
COVID-19 | West Bengal reports 9,073 new cases, 3,768 recoveries and 16 deaths today. Active cases 25,475 (+5,289) pic.twitter.com/wvHBiZVINz
— ANI (@ANI) January 4, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)