మరికాసేపట్లో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. కరోనా భయాల నేపథ్యంలో ఆయన కోవిడ్ నిబంధనల ఆంక్షలపై ప్రధాని ప్రసంగించే అవకాశముంది. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షలను విధించాయి. కొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ కూడా అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని ప్రసంగంపై ఆసక్తి నెలకొంది.
In about 15 minutes, PM @narendramodi will address the nation.
— PMO India (@PMOIndia) December 25, 2021
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)