Goa Politics: గోవాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్, మాజీ సీఎం, ప్రతిపక్ష నేతతో సహా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్, సీఎం ప్రమోద్ సావంత్‌తో భేటీ అయిన ఎమ్మెల్యేలు
గోవాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ సీఎం దిగంబర్ కామత్, ప్రతిపక్ష నేత సహా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కాషాయ కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారు. ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరనున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సదానంద్ షెట్ తెలిపారు.
గోవాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ సీఎం దిగంబర్ కామత్, ప్రతిపక్ష నేత సహా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కాషాయ కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారు. ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరనున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సదానంద్ షెట్ తెలిపారు. వారిలో మాజీ సీఎం దిగంబర్ కామత్, మిచెల్ లోబో, డెలిలాహ్ లోబో, రాజేశ్ ఫల్‌దేశాయ్, కేదార్ నాయక్, సంకల్ప్ అమోన్కర్, అలెక్సియో సెక్వీరియ, ఉడాల్ఫ్ ఫెర్నాండేస్ ఉన్నారు. వీరంతా ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీకి చేరుకున్నారు. సీఎం ప్రమోద్ సావంత్‌తో భేటీ అయ్యారు.
Goa | 8 Congress MLAs incl Digambar Kamat, Michael Lobo, Delilah Lobo, Rajesh Phaldesai, Kedar Naik, Sankalp Amonkar, Aleixo Sequeira & Rudolf Fernandes to join BJP today; also met with CM Pramod Sawant pic.twitter.com/rAffvBqMzB
— ANI (@ANI) September 14, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Sep 14, 2022 12:58 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

