కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు వెలువడి నాలుగు రోజులు గడిచినా కానీ, సీఎం ఎవరన్నదానిపై కాంగ్రెస్‌ పార్టీ ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. సీఎం రేసులో ఉన్న డికె శివకుమార్, సిద్దరామయ్యలు ఢిల్లీలో హైకమాండ్ తో భేటీ అయ్యారు. ఇక కర్ణాటక సిఎం పదవిపై నిర్ణయం వెలువడే ముందు కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య మద్దతుదారులు పటాకులు పేల్చారు.ఇక కాంగ్రెస్ నేత DK శివకుమార్ మద్దతుదారులు ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసం వెలుపల కేపీసీసీ అధ్యక్షుడికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసనకు దిగారు. ఇక ఈ రోజు సీఎం ఎవరనేది తేలిపోనుంది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)