హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మేనిఫేస్టోను రిలీజ్ చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఏడు గ్యారెంటీలతో మేనిఫెస్టోను రూపొందించగా ప్రధానంగా 2 లక్షల ఉద్యోగాలు, 6 వేల పెన్షన్, మహిళలకు రూ. 2 వేల రూపాయలు అనౌన్స్‌చేశారు.వన్ నేషన్ వన్ ఎలక్షన్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం, వచ్చే శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్‌కు ఒకే దేశం ఒకే ఎన్నికలు బిల్లు
Here's Tweet:
VIDEO | Congress President Mallikarjun Kharge (@kharge) announces 'Seven Guarantees' for Haryana ahead of the Assembly elections, slated to take place on October 5.
"Other than these seven guarantees, named 'Saat Waade Pakke Iraade', our 53-page manifesto will be explained in… pic.twitter.com/0ijL2owGCa
— Press Trust of India (@PTI_News) September 18, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)