Newdelhi, Nov 20: ఆహారం (Food) తీసుకునే పద్ధతులు, వ్యాయామం, నిద్ర వంటివన్నీ ఆరోగ్యంతోపాటు ఆయుష్షు కూడా ఇస్తాయి. ముఖ్యంగా రాత్రి భోజనం, దీర్ఘాయుష్షు (Long Life) మధ్య సంబంధాన్ని తెలుసుకునేందుకు ఇటలీలో అధ్యయనం చేశారు. 90 నుంచి 100 సంవత్సరాల వయస్కులు ఎక్కువగా ఉండే ఎల్‌అక్విలాలో ఈ పరిశోధన జరిగింది. వీరిలో అత్యధికులు రాత్రి 7.13 గంటలలోపే భోజనం (Early Dinner) చేస్తారని గుర్తించారు. తక్కువ కేలరీలు ఉండే ఆహారాన్ని తింటారని గుర్తించారు. తృణధాన్యాలు, కూరగాయలు, పండ్లు తింటారని.. మాంసం, ప్రాసెస్డ్ మీట్ తక్కువగా తీసుకుంటారని గుర్తించారు.
Dr @Swamy39
Dine early, live long: Eating dinner at 7pm linked to longer life, study finds🍁🍁@jagdishshetty https://t.co/WRgDXLUG9u
— #JaiShriRam🇮🇳ArtiSharma_VHS. (@ArtiSharma001) November 19, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)