Newdelhi, Dec 16: మీరు రాత్రి భోజనం (Dinner) లేటుగా తింటారా? అయితే మీకు గుండెపోటు (Heart Attack) ముప్పు ఉన్నట్టే. రాత్రి 9 గంటల తరువాత భోజనం (Food) చేసే వారికి హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం 28 శాతం ఎక్కువని తాజా అధ్యయనంలో తేలింది. రాత్రి 8 గంటల లోపు భోజనం చేసేవారితో పోలిస్తే, లేటుగా భోంచేసేవారికి వచ్చే కష్ట నష్టాలపై ఫ్రాన్స్‌లో లక్ష మందిపై అధ్యయనం చేశారు. ఏడు సంవత్సరాలు వారి ఆహారపు అలవాట్లును, ఆరోగ్య పరిస్థితులను పరిశీలించారు. రాత్రి 9 గంటల తరువాత భోజనం చేసిన వారికి గుండెపోటు సమస్యలు వచ్చినట్లు గుర్తించారు.
Don’t eat dinner after 8 p.m.: Study reveals best and worst time for supper #Health #Wellness #Boomers https://t.co/q0MoDMTVxm
— Big Red Ruckus (@BigRedRuckus) December 15, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)