Noida, Apr 1: ఉబర్‌ యాప్‌ లో (Uber App) ఆటో బుక్‌ చేసిన వ్యక్తి రైడ్‌ మధ్యలో బిల్లు చూసి షాక్‌ అయ్యాడు. రూ.7.66 కోట్లకు పైగా చెల్లించాలని అందులో చూపించింది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. (Rs.7.66 Crore Uber Auto bill) నోయిడాకు చెందిన దీపక్ టెంగూరియాకు ఈ షాకింగ్ అనుభవం ఎదురైంది. ఉబర్‌ ఇండియా సంస్థ దీనిపై స్పందించింది. కలిగిన ఇబ్బందికి క్షమాపణలు కోరింది. ఈ సమస్యను పరిశీలిస్తున్నట్లు  ఎక్స్ లో పేర్కొంది.

Ayodhya Ram Mandir: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. ఇక అయోధ్య రామయ్య దర్శనం మరింత సులభం.. హైదరాబాద్ నుంచి నేరుగా విమాన సర్వీసు.. ప్రతి మంగళ, గురు, శనివారాల్లో అందుబాటులోకి

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)