Newdelhi, Dec 1: జంగిల్ బుక్ లో బగీరా (Bagheera in Real Life) గుర్తుంది కదా.. ఇప్పుడు అలాంటి రెండు అరుదైన నల్ల చిరుతలను (Black panther) ఒడిశాలో (Odisha) గుర్తించారు. ఈ చిరుతల చిత్రాలను ఆ రాష్ట్ర పీసీసీఎఫ్ సుశాంత నందా ఎక్స్ లో పోస్ట్ చేశారు. అయితే చిరుతల భద్రత దృష్ట్యా అవి కనిపించిన ప్రదేశం వివరాలను ఆయన వెల్లడించలేదు. జన్యు ఉత్పరివర్తనాల వల్ల చిరుతలు నల్ల రంగుతో జన్మిస్తాయని అన్నారు.
Melanistic leopard (Black panther) spotted in the forest of Central Odisha. Probably, the first time in India. #Odishaforest #BlackPanther #leopard pic.twitter.com/o24b9SQAc9
— kamal kumar 🇮🇳 (@kamalkumarBJD) November 30, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)