Bengaluru, Feb 21: టెక్నాలజీ కంపెనీల్లో (Tech Companies) ప్రస్తుతం తీవ్ర అనిశ్చితి కొనసాగుతోంది. ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం వంటి కారణాలను సాకుగా చూపుతూ ఐటీ కంపెనీలు (IT Companies) వేలామంది ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ (Microsoft) నుంచి ట్విట్టర్ (Twitter) వరకు పలు కంపెనీలు లే ఆఫ్‌లతో ఉద్యోగులను హడలెత్తించాయి. తాజాగా, బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ మైగేట్ 30 శాతం మంది ఉద్యోగులకు కోత పెట్టింది. ఫండింగ్ సంక్షోభం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

స్టార్ సింగర్ సోనూ నిగమ్ పై దాడి.. ఆసుపత్రికి తరలింపు.. వీడియో

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)