భారత అంతరిక్ష పరిశోధన రంగాన్ని మరో మెట్టు ఎక్కించే చంద్రయాన్-3 నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి చంద్రయాన్-3 పరికరాలను మోసుకుంటూ ఎల్వీఎమ్3-ఎం4 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ పైకి లేచింది. ఈ మధ్యాహ్నం 2.35.13 గంటలకు రాకెట్ ప్రయోగం ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్దేశిత సమయానికే జరిగింది. దీనిపై సోషల్ మీడియాలో అభినందనలు వెలువెత్తుతున్నాయి. ఓ నెటిజన్ హనుమంతుడు చంద్రయాన్ 3 మిషన్ ను భారత జెండాతో చందమామ మీదకు తీసుకువెళుతున్న ఫోటో షేర్ చేశాడు. అది వైరల్ అవుతోంది. హల్లో చందమామ, మీ దగ్గరకు వస్తున్నామంటూ క్యాప్షన్ ఇచ్చాడు.
Here's Viral Pic
We are coming 💪🔥🔥 🇮🇳#Chandrayaan3 pic.twitter.com/hfTJAgGWiJ
— Vishwajit Patil (@_VishwajitPatil) July 14, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)