Newdelhi, July 28: మనుషులు (Humans) ఎలా మాట్లాడుకుంటారో? చింపాంజీలు (Chimpanzee) కూడా పరస్పరం అలాగే మాట్లాడుకుంటాయని మీకు తెలుసా? అంతేకాకుండా అవి మనుషుల మాదిరిగా వ్యవహరిస్తాయని, వేగవంతమైన సంభాషణల స్థానంలో సైగలను చేసుకుంటాయని యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ సెయింట్ ఆండ్రూస్ కు చెందిన గాల్ బదిహీ నేతృత్వంలోని కొందరు శాస్త్రజ్ఞుల బృందం తెలిపింది. 252 తూర్పు ఆఫ్రికా చింపాంజీలకు సంబంధించిన 252 వీడియోలను పరిశీలించిన తర్వాత మానవులు మాదిరిగా చింపాంజీలు ఒకదానితో మరొకటి సంభాషించుకుంటాయని నిర్ధారించడమే కాక, అవి 8,500 కన్నా ఎక్కువగా సంజ్ఞలను చేసుకున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.
Chimpanzees communicate in similar quick-fire fashion to humans, study shows https://t.co/X42i5Ha1Xu
— Guardian Science (@guardianscience) July 22, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)