మహారాష్ట్ర (Maharashtra)లోని హింగోలి (Hingoli)లో బుధవారం ఉదయం 7:14 గంటల ప్రాంతంలో భూమి ఒక్కసారిగా కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 4.5గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Center for Seismology) వెల్లడించింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. ఈ భూ ప్రకంపనలతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం తీవ్రత స్వల్ప స్థాయిలోనే ఉండటంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని స్థానిక అధికారులు తెలిపారు. తండ్రీ కొడుకుల సూసైడ్ వీడియో ఇదిగో, రైల్వే పట్టాల వైపు వెళ్ళి లోకల్ రైలు రాగానే దాని కింద దూకేసారు
Here's Videos
🚨 #BREAKING: A 4.5 magnitude earthquake hit Hingoli, Maharashtra, today at 07:14 IST, according to the National Center for Seismology.
Residents were seen evacuating their homes for safety.#earthquake | #Hingoli | #Maharashtra pic.twitter.com/Mzalv06V7x
— Beats in Brief (@beatsinbrief) July 10, 2024
Earthquake shock in Maldhamani village of Hingoli, CCTV video of the village has come to light
#Maharashtra #earthquake pic.twitter.com/POpdf3KNoD
— Kedar (@shintre_kedar) July 10, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)