ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌లో 12 కిలోల సమోసాను అరగంటలో ఆరగిస్తే రూ.71,000 నగదు మీదే అంటూ ఓ చాలెంజ్ వైరల్ అవుతోంది. మీరట్‌కు చెందిన ఓ స్వీట్ షాప్ దాదాపు 12 కిలోల బరువున్న 'బాహుబలి సమోసా'లను తయారు చేస్తోంది. ఈ తినుబండారంపై ఆ షాపు ఒక సవాలు విసిరింది, 30 నిమిషాల్లో మొత్తం సమోసాను ప్రయత్నించి తినమని.. రూ. 71,000 నగదు బహుమతిని ఇంటికి తీసుకెళ్లమని వినియోగదారులను ఆహ్వానిస్తోంది. కాగా ఈ సమోసాను ముగ్గురు వంట మనుషులు ఆరు గంటలు శ్రమించి తయారుచేశారు.

IANS Tweet

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)