Newyork, Nov 22: ట్విట్టర్ (Twitter) పగ్గాలు చేపట్టిన మూడు వారాల్లోనే ఏకంగా 7,500 మంది ఉద్యోగులను (Employees) ఇంటికి పంపించిన ఎలాన్ మస్క్ (Elon Musk) కీలక ప్రకటన చేశారు.
ఇకపై ఉద్యోగుల తొలగింపు ఉండబోదని, త్వరలో కొత్త నియామకాలు చేపడుతామని ప్రకటించారు.
After firing about two-thirds of the micro-blogging platform's 7,500 employees in only three weeks after his take over, #Twitter CEO #ElonMusk said that the company is done with layoffs and is hiring again.#TwitterLayoffs pic.twitter.com/zrw43qLNNz
— IANS (@ians_india) November 22, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)