Hyderabad, June 9: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) కుమార్తె వాంగ్మయి వివాహం నిరాడంబరంగా జరిగింది. కొద్దిమంది కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో పరకాల వాంగ్మయి వివాహం ప్రతీక్ తో జరిగింది. నిర్మలా నివాసంలో జరిగిన ఈ వివాహ వేడుకకు రాజకీయ ప్రముఖులు ఎవరూ హాజరు కాలేదని తెలుస్తోంది. పెళ్లి సమయంలో తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)