Newdelhi, Dec 17: మనుషులతోపాటు కొన్నిసార్లు జంతువులు కూడా దేవుళ్ల పట్ల తమ భక్తిని చాటుతున్నాయి. ఇదే కోవలో ఒడిశాలో ఒక వింత సంఘటన జరిగింది. ఒకచోట ఎత్తైన పీటపై జగన్నాథ స్వామి విగ్రహం (Lord Jagannath) ఉంది. ఒక కోడి (Hen) అక్కడకు వచ్చింది. జగన్నాథ స్వామి విగ్రహం ముందు అది వంగి ప్రార్థించింది. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. వీడియోను చూసిన ఓ నెటిజన్..  ‘విశ్వమంతా ఆయన ముందు తల వంచాలి. ఎందుకంటే ఆయనే విశ్వ సృష్టికర్త’ అని పేర్కొన్నారు. ‘ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉంటాడు. నారాయణుడు ఏ రూపంలో ఉంటాడో ఎవరికీ తెలియదు. జగన్నాథ స్వామికి జై’ అని మరొకరు తన భక్తి భావాన్ని చాటారు. మీరూ ఆ వీడియో చూడండి.

పార్లమెంటుకు జమిలి బిల్లు నేడే.. లోక్‌ సభలో ప్రవేశపెట్టనున్న కేంద్రం.. పూర్తి వివరాలు ఇవిగో..!

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)