సోషల్ మీడియాలో లైకుల కోసం రోజురోజుకీ యువత చేస్తున్న పిచ్చి పనులు తలనొప్పిగా మారుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌ నగరంలోని కూకట్‌పల్లి ప్రాంతంలో ట్రాఫిక్‌లో డబ్బులు విసురుతూ యూట్యూబర్ & ఇన్‌స్టాగ్రామర్ అయిన its_me_power రీల్స్ తీశారు. ఇలా స్టంట్స్ చేసిన పవర్ హర్ష అలియాస్ మహదేవ్ మీద పోలీసులు చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు. ఇలాంటి పనులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.  55 మంది ఎక్కాల్సిన బస్సులో 110 మంది, యాక్సిడెంట్ భయంతో నడిరోడ్డు మీద ఆపేసిన డ్రైవర్, వీడియో ఇదిగో..

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)