Newdelhi, Sep 2: మొదటి భార్యకు విడాకులు (Divorce) ఇవ్వకుండా మరో మహిళను వివాహం (Marriage) చేసుకోవడం ఆమెకు అన్యాయం చేయడమే కాక, రెండో భార్యపై లైంగికదాడి చేసినట్టేనని బాంబే హైకోర్టు (Bombay High Court) పేర్కొంది. రెండో వివాహం చేసుకున్నందుకు తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ను రద్దు చేయాలంటూ పుణెకు చెందిన ఒక విద్యావేత్త దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకపోయినా విడాకులు తీసుకున్నానంటూ నమ్మించి రెండో మహిళను వివాహం చోసుకోవడం లైంగిక నేరం కిందకు వస్తుందని పేర్కొంటూ హైకోర్టు అతడి పిటిషన్‌ను కొట్టివేసింది.

Naresh Goyal Arrest: జెట్ ఎయిర్‌ వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ అరెస్ట్.. కెనరా బ్యాంకును మోసగించినందుకు మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అదుపులోకి

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)