ఇజ్రాయెల్‌లో పాలస్తీనాకు చెందిన మిలిటెంట్ గ్రూప్ హమాస్ ఉగ్రవాదులు చేస్తున్న అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తన స్నేహితుడితో కలిసి మ్యూజిక్ ఫెస్టివల్‌కు వెళ్లిన ఓ 25 ఏళ్ల యువతిని దుండగులు కిడ్నాప్ చేశారు. తనను వదిలిపెట్టాలని ఎంతగా ప్రాధేయపడినా వినకుండా ఆమెను బైక్‌పై ఎత్తుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

(Credits: X)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)