Bengaluru, July 3: కర్ణాటకలో (Karnataka) ఘోరం జరిగింది. ఆన్ లైన్ గేమింగ్ (Online Gaming)కి బానిసైన విజిత్ శాంతారామన్ హెగ్డే అనే యువకుడు రూ. 65 లక్షలు కోల్పోయాడు. దీంతో గత శుక్రవారం ఆత్మహత్యకు (Suicide) పాల్పడ్డాడు. మృతుడు ఉత్తర కన్నడ జిల్లాకు చెందిన సిరిసీకి చెందినవాడుగా పోలీసులు తెలిపారు.
#Karnataka man addicted to online games loses Rs 65 lakh, dies by suicide
— Express Bengaluru (@IEBengaluru) July 2, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)