Hyderabad, Oct 17: కర్ణాటకలోని (Karnataka) బెళగావి జిల్లాలో ఓ మహిళ మెడలో చెప్పుల దండ వేసి (Chappal Garland) ఊరేగించారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. సదరు మహిళ వలపు వల పేరుతో పలువురు పురుషులను లొంగదీసుకొని వసూళ్లకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. అయితే ఇలా మోసపోయినవాళ్లంతా కలిసి ఆమె ఇంటికి వెళ్లి దాడికి పాల్పడ్డారు. అనంతరం మెడలో చెప్పుల దండ వేసి ఊరేగించారు. 12 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Thirteen arrested for garlanding woman with footwear, parading her in Ghataprabha https://t.co/4h5LV8HLGC #arrested #Arrest #Parade #footwear @SPBelagavi @AddlSPBelagavi
— Public TV English (@PublicTVEnglish) October 16, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)