డ్యాన్స్ చేయ‌డ‌మంటే చాలా కష్టంతో కూడుకున్న పని. అయిదు నిమిషాలు డ్యాన్స్ చేస్తు చెమటలతో అల్లాడిపోతుంటారు. అయితే ఓ వృద్ధుడు మాత్రం డ్యాన్స్ లో దుమ్మురేపాడు. ఓ పెండ్లి వేడుక‌లో అద్భుత‌మైన స్టెప్పుల‌తో డ్యాన్స్ చేసి అద‌ర‌గొట్టాడు. వృద్ధుడి స్టెప్పులు చూసి ఆ పెండ్లి వేడుకకు హాజ‌రైన వారు ఫిదా అయ్యారు. ప్ర‌ణ‌వ్ డోంక్ గుర్జ‌ర్ అనే ఓ వ్య‌క్తి వృద్ధుడి డ్యాన్స్‌ను త‌న ఫోన్ కెమెరాలో బంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.ఆ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Pranav Donk Gurjar (@pranavdonk01)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)