ఎనిమిది నెలల క్రితం వచ్చిన ఊ అంటావా సాంగ్ ఇంకా వైరల్ అవుతూనే ఉంది. ఈ సాంగ్ ఎక్కడ వినపడినా దానికనుగుణంగా అభిమానులు స్టెప్పులు కదుపుతున్నారు. పుష్ప నుంచి వచ్చిన ఈ సాంగ్ ట్రెండ్ సెట్ చేసిన సంగతి విదితమే. తాజాగా భారత్-వెస్టీండీస్ మ్యాచ్ సమయంలో ఈ పాట రాగానే అభిమానులు మైమరచిపోయి ఈ పాటకు తమ స్టెప్పులతో అదరగొట్టారు. వీడియో ఇదే..

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)