Newdelhi, Oct 14: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం (Hamas) రోజురోజుకు తీవ్రతరమవుతున్నది. దీంతో యుద్ధభూమి నుంచి భారతీయులను స్వదేశానికి తరలిస్తున్నది. దీనికోసం ఆపరేషన్ అజయ్ (Operation Ajay) కార్యక్రమాన్ని మూడు రోజుల క్రితం ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇజ్రాయెల్ (Israel) నుంచి మొదటి విమానం శుక్రవారం ఉదయం ఢిల్లీలో ల్యాండ్ అయింది. తాజాగా మరో విమానం దేశ రాజధానిలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ఈ సందర్భంగా ప్రయాణికులు పెద్దఎత్తున వందేమాతరం నినాదాలు చేశారు.
#WATCH | MoS MEA Rajkumar Ranjan Singh interacts with the Indian nationals evacuated from Israel.
The second flight carrying 235 Indian nationals from Israel, arrived in Delhi today. pic.twitter.com/vLPuN06F6X
— ANI (@ANI) October 14, 2023
#WATCH | Second flight carrying 235 Indian nationals from Israel, arrived in Delhi; received by MoS MEA Rajkumar Ranjan Singh#OperationAjay pic.twitter.com/qdlpj1aRf7
— ANI (@ANI) October 14, 2023
#WATCH | Chants of 'Vande Mataram' by passengers on the second flight carrying 235 Indian nationals from Israel. The flight landed at Delhi airport today
(Video Source: Passenger) pic.twitter.com/gAf8dkRocN
— ANI (@ANI) October 14, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)