Gandhinagar, Dec 30: ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) మాతృమూర్తి హీరాబెన్ (Heeraben) అంత్యక్రియలు మిగిశాయి. గుజరాత్ గాంధీనగర్ (Gandhinagar) లోని ఆమె నివాసం నుంచి అంతిమ యాత్ర మొదలైంది. తల్లి పాడెను (Bier) ప్రధాని మోశారు. అంతిమయాత్ర వాహనంలోనూ మోదీ తల్లి కాయం వద్దే కూర్చొన్నారు. సోదరులతో కలిసి మోదీ అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)