Newdelhi, Jan 7: న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా (Air India) విమానంలో తాగిన మత్తులో సహ ప్రయాణికురాలైన వృద్ధురాలిపై మూత్రవిసర్జన చేసిన (Pee) శంకర్ మిశ్రాను (Shankar Mishra) పోలీసులు అరెస్టు (Arrest) చేశారు. నవంబరు 26న ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం సంచలనం రేపింది. మరోవైపు శంకర్ మిశ్రా పనిచేస్తున్న అమెరికాకు చెందిన బహుళజాతి ఆర్థిక సేవల సంస్థ వెల్స్ ఫార్గో ఆయన ఉద్యోగంపై వేటేసింది.

 

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)