Newdelhi, Mar 19: అనుమతి లేకుండా వన్య ప్రాణుల ఫొటోలు (Photos), సెల్ఫీలు (Selfies with Wild Animals) ఎగబడి తీస్తున్నారా? అయితే, మీకు ఏడేండ్ల జైలు (Seven Years Jail) తప్పడు. ఈ మేరకు ఒడిశా అటవీ శాఖాధికారులు హెచ్చరిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయడానికి పలువురు జంతువులతో సెల్ఫీలు తీసుకుంటున్నారని, జంతువుల సహజ ప్రవర్తన, వాటి నివాస పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని, అంతేకాకుండా ఇది 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని అతిక్రమించడమేనని వాళ్లు అన్నారు.

Break for Prajavani: తెలంగాణలో 'ప్రజావాణి'కి బ్రేక్.. లోక్ సభ ఎన్నికల కోడ్ కారణంగా నిలిపివేత.. మళ్లీ ఎప్పుడు మొదలవుతుందంటే??

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)