ఓ దొంగ మద్యం షాపులో దొంగతనానికి వచ్చి ఫుల్లుగా మద్యం తాగి నిద్ర పోయిన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. మెదక్ జిల్లాలోని నార్సింగిలోని కనకదుర్గ వైన్స్ లో ఘటన చోటు చేసుకుంది.ఆదివారం రాత్రి వైన్ షాపు మూసేసి ఇంటికి వెళ్లారు యజమాని.దొంగతనానికి వచ్చి కౌంటర్ లో నగదు, మద్యం బాటిళ్లు ఓ సంచిలో మూట కట్టుకున్నాడు దొంగ. దొంగతనం తర్వాత వెళ్ళేటప్పుడు మద్యం తాగడంతో మత్తులోనే అక్కడే నిద్రపోయాడు.సోమవారం షాపు తెరిచి చూడగా వైన్ షాపులో దొంగ అలాగే నిద్రపోతూ ఉన్నాడు. దొంగను పోలీసులకు పట్టించారు యజమాని.

హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య.. మృతుడు మెదక్ జిల్లా కొల్చారం పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్నట్టు గుర్తింపు (వీడియో)

Thief Dozes Off After Drinking At Shop He Went To Steal From

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)