సోషల్ మీడియాలో ఓ క్లిప్ వైరల్ అవుతోంది. ఈ క్లిప్ లో కాబోయే సినిమాటోగ్రఫీ మంత్రి హైపర్ ఆది నాయకత్వం వర్థిల్లాలి.. హైపర్ ఆది రావాలి.. పాలన మారాలి.. 2024 ఎన్నికల్లో జనసేన నుంచి కాబోయే మంత్రి హైపర్ ఆది' అంటూ ముగ్గురు మహిళలు పోస్టర్లు ప్రదర్శించారు. దీనికి సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైఎస్సార్సీపీ (YSRCP) కార్యకర్త ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. అయితే.. ఆ మహిళలు ప్రదర్శించిన పోస్టర్లు ఒరిజినలా.. కాదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

Here's YSRCP Activist Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)