Newdelhi, Apr 19: మంచుఖండం అంటార్కిటికాలోని మౌంట్ ఏర్ బస్ అనే అగ్ని పర్వతం (Mount Erebus Volcano) ప్రతిరోజూ 80 గ్రాముల బంగారాన్ని (Gold) చిమ్ముతున్నట్టు పరిశోధకులు తెలిపారు. కొన్ని వాయువులు, లావాతో కలిపి పుత్తడిని వెదజల్లుతున్నట్టు వెల్లడించారు. 1972 నుంచి ఇప్పటివరకూ ఈ అగ్నిపర్వతం నుంచి సుమారు 1518 కిలోల బంగారు రేణువులు ధూళి రూపంలో వాతావరణంలోకి చేరినట్టు పేర్కొన్నారు. అగ్ని పర్వతం కింద బంగారు గని ఉండొచ్చని భావిస్తున్నారు.
'Valued at Rs 5 lakh': Antarctica's volcano is emitting 80 grams of 'Crystallised Gold' dailyhttps://t.co/3F7pgNTykl
— Business Today (@business_today) April 18, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)