తనను వేటాడేందుకు 14 ఆడ సింహాలు వెంటపడుతున్నా ఏమాత్రం భయపడకుండా ఓ గజరాజు ధైర్యాన్ని ప్రదర్శించాడు. సింహాలను ఆ ఏనుగు ఎదిరించిన దృశ్యాలను అటవీ శాఖ అధికారి సుశాంత నందా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియో మీరూ చూడండి.
Lone tusker takes on 14 lionesses & wins…
Who should be than king of forest ?
Via Clement Ben pic.twitter.com/kYbZNvabFv
— Susanta Nanda IFS (@susantananda3) August 27, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)