జంతువులు చాలా ప్రేమను కలిగి ఉంటాయి. మనుషుల కన్నా వాటిల్లోనే ప్రేమ ఎక్కువగా ఉంటుంది. తాజాగా జంతువుల ప్రేమను చూపే వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో ఓ కుక్క చనిపోతే మిగతా కుక్కలు దానిని పూడ్చి పెడుతున్నాయి. అవి ఆ చనిపోయిన కుక్కను చూస్తూ చాలా ఎమోషన్ గా దానిపై మట్టి వేసి కప్పివేస్తున్నాయి. ఈ వీడియో వీక్షకుల చేత కన్నీటిని పెట్టిస్తోంది. వాటి ప్రేమను చూసి అందరూ ఎమోషన్ అవుతున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)