Hyderabad, Sep 10: జాన్ సీనా(John Cena) త‌న రెజ్లింగ్ ట్యాలెంట్‌ ను హైద‌రాబాదీల‌కు (Hyderabad) చూపించాడు. ప‌వ‌ర్‌ ఫుల్ పంచ్‌ ల‌తో ప్ర‌త్య‌ర్థుల‌పై విరుచుకుప‌డ్డ సీనా అటాకింగ్ గేమ్‌ కు న‌గ‌ర ప్ర‌జ‌లు ఫిదా అయ్యారు. డ‌బ్ల్యూడ‌బ్ల్యూఈలో (WWE) ప్ర‌త్యేక‌త సంత‌రించుకున్న జాన్ సీనా బౌట్‌ ను చూసేందుకు హైద‌రాబాదీలు ఎగ‌బ‌డ్డారు. శుక్ర‌వారం రాత్రి గ‌చ్చిబౌలి స్టేడియం సీనా నామంతో మారిమోగిపోయింది. ప్ర‌స్తుతం ఆన్‌లైన్‌ లో జాన్‌ సీనా వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి.

Chandrababu Remand Report: చంద్రబాబు రిమాండ్ రిపోర్టులో అంశాలు వెల్లడి.. ఇంతకీ ఆ నివేదికలో ఏమేం విషయాలు ఉన్నాయంటే??

Chandrababu Arrest Update: విజయవాడ ఏసీబీ కోర్టుకు చంద్రబాబు.. న్యాయస్థానానికి ఈ ఉదయం రిమాండ్ రిపోర్టు సమర్పించిన సీఐడీ.. కోర్టు వద్ద భారీ భద్రత... కొనసాగుతున్న విచారణ

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)