Hyderabad, Nov 14: కేరళలోని (Kerala) కాసర్ గోడ్ జిల్లా అనంత పద్మనాభ స్వామి (Anantha padmanabha swamy) ఆలయ కొలనులో శాకాహార మొసలి (Crocodile) ‘బబియా’ మరణించిన ఏడాది తరువాత మరో మొసలి కొలనులో కనిపించడం సంచలనంగా మారింది. నవంబర్ 8న కొందరు భక్తులు కొలనులో ఈ మొసలిని గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. ఈ విషయాన్ని తాము ఆలయ పూజారికి చెప్పామని అధికారులు తెలిపారు. ఒక మొసలి చనిపోయిన తరువాత మరో మొసలి కొలనులోకి రావడం పరిపాటిగా మారిందని తెలిపారు. ఇలా వచ్చిన మూడో మొసలి ‘బబియా’ అని వివరించారు.
Babiya the crocodile which lived in Ananthapuram Temple pond, #Kerala, for 77 yrs passed away last yr.
One yr later a new one appeared in pond yestday.
B4 Babiya there lived another crocodile which was killed by a british soldier. Next day Babiya appeared.
The legacy continues. pic.twitter.com/Q1MW9qSbrm
— Yuvraj Gokul (@yuvrajsays) November 12, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)